ఈసంవత్సరం -2019 గ్రహణాలు
ఉగాది పంచాంగ శ్రవణం గురించి వివరాలు కొరకు
playstore నుంచి APP నీ update చేసుకోండి
ఈసంవత్సరం -2019గ్రహణాలు
-----------------------------
16-7-2019 -చంద్రగ్రహణం
మంగళవారము రాత్రి కేతుగ్రహస్త చంద్రగ్రహణము సంభవించును
16- తేది రాత్రి 1--31. ని నుండి
రాత్ర -2-58 ని ఉండును
---------------------------------------
ఈగ్రహణము ధనుస్సు రాశీ
మకరరాశి వారు ఈ గ్రహణము చూడరాదు
ఈ రాశులవారు మరసటి రోజు ఉదయం గ్రహణ శాంతి (రుద్రాభిషేకం చేయించుట మంచిది)
Comments
Post a Comment