🌸6-4--2019- శనివారము 🌞వికారి నామసంవత్సరం🌞

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻
శ్రీ వికారి నామసంవత్సర శుభాకాంక్షలతో  మీకు మీకుటుంభ సభ్యులందరికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అనుగ్రహము కలగాలని అష్ట ఐశ్వర్యము లక్షీ కటాక్షము కలగాలని వికారినామ సంవత్సరం అంతయి మీరు ఆయి రారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మీకు సకలదోషాలు తొలిగి ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను   శతమానం భవతి
  ---------------------------------------
 🌸6-4--2019- శనివారము
-------------------------------------
🌞వికారి నామసంవత్సరం🌞
🌸చైత్ర మాసము🌸
--------------------------------+
🌻ఉత్తరాయణం🌻
------------------------------
🌞వంసత ఋతవు🌞
--------------------------------

🌻శుక్ల పక్షం🌻
--------------------------
🌸 పాడ్యమి  ఈరోజు మధ్యాహ్నం 2-41ని   ఉంది తదుపరి విదియ  🌸
----------------------
🌼రేవతి  నక్షత్రం ఈరోజు   ఉదయం 6-58 ని  ఉంది తదుపరి  అశ్వని నక్షత్రం 🌼
🌚రాహుకాలం ఈరోజు  ఉదయం  9 -గం నుండి 10-30 ని  వరకుఉంది🌚
🌑యమగండం  మధ్యాహ్నం 1-30 ని నుండి -3  -గం వరకు ఉంది 🌑
🌸శుభ సమయం  ఈరోజు సాయంత్రం 5-గం నుండి -6-గం ఉంది
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

Comments

Popular posts from this blog

🌸 11-10-2019 శుక్ర వారం

వధూవరుల జాతకంలో పరిశీలించవలసిన విషయాలు కుజదోష విచారణ