ప్రదోష కాల పూజ ఆహ్వానము 29--8--2019 గురువారము

శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా
ప్రదోష కాల పూజ ఆహ్వానము
29--8--2019 గురువారము
సాయంకాలము 6-30 గంటల నుండి స్వామి వారికి విశేష పుష్ప అలంకరణ నందివాహన సేవలో  బిల్వ పత్రములతో అర్చన ఉత్సవ మూర్తులతో ఆలయ  ప్రాకార ఉత్సవము జరగును పైకార్యక్రమనకు భక్తలందరు ఆహ్వానితులే
ప్రదోష కాల పూజలో భక్తులందరు ఫాల్గొని స్వామివారి
కృపకు పాత్రులు కాగలరని మనవి పూజకు వచ్చేవారు 1-కోబ్బకాయ తీసుకు రావలెను
శ్రీరాజరాజేశ్వరి దేవి దేవస్థానం కడప

Comments

Popular posts from this blog

🌸 11-10-2019 శుక్ర వారం

వధూవరుల జాతకంలో పరిశీలించవలసిన విషయాలు కుజదోష విచారణ