Posts

Showing posts from April, 2019

29-4-2019-సోమ వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸29-4-2019-సోమ వారము ------------------------------------- 🌞వికారి నామ సంవత్సరం 🌸చైత మాసము --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻కృష్ణ పక్షం🌻 -------------------------- 🌸దశమి   ఈరోజు  రాత్రి 9-10 ని  వరకు ఉంది తదుపరి  ఏకాదశి  🌸 ---------------------- 🌼శతభిషా నక్షత్రం ఈరోజు పూర్తిగా   ఉంది తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం 🌼 🌚రాహుకాలం  ఈరోజు ఉదయం   7--30- గం  నుండి -9 గం వరకుఉంది🌚 🌑యమగండం ఉదయం  10-30  గం నుండి 12గం వరకు ఉంది 🌸శుభ సమయం ఈరోజు  ఉదయం 6-గం నుండి 7 గం  వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌸27-2019- శని వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸27-2019- శని వారము ------------------------------------- 🌞వికారి నామ సంవత్సరం 🌸చైత మాసము --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻కృష్ణ పక్షం🌻 -------------------------- 🌸అష్టమి   ఈరోజు  సాయంత్రం 5-22ని  వరకు ఉంది తదుపరి  నవమి 🌸 ---------------------- 🌼శ్రవణ నక్షత్రం ఈరోజు రాత్రి 2-26 ని   ఉంది తదుపరి ధనిష్ట నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు ఉదయం  9- - గం  నుండి -10-30 గం వరకుఉంది🌚 🌑యమగండం మధ్యాహ్నం 1-30-  గం నుండి 3 గం వరకు ఉంది 🌸శుభ సమయం ఈరోజు  లేదు 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 🌸19-4-2019- శుక్ర వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸19-4-2019- శుక్ర వారము ------------------------------------- 🌞వికారి నామ సంవత్సరం 🌸చైత మాసము --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸పూర్ణిమ ఈరోజు  సాయంత్రం  4-55 ని  ఉంది తదుపరి  పాడ్యమి 🌸 ---------------------- 🌼చిత్ర నక్షత్రం ఈరోజు రాత్రి 7-54 గం   ఉంది తదుపరి  స్వాతి నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు  ఉదయం  10-30 గం నుండి -12 గం వరకుఉంది🌚 🌑యమగండం మధ్యాహ్నం  3 గం నుండి -4-30గం వరకు ఉంది 🌸శుభ సమయం ఈరోజు   ఉదయం  11-గం నుండి 12 గం వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం-18-4-2019- గురు వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸18-4-2019- గురు వారము ------------------------------------- 🌞వికారి నామ సంవత్సరం 🌸చైత మాసము --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸చతుర్దశి ఈరోజు  రాత్రి  6-45ని  ఉంది తదుపరి  పూర్ణిమ 🌸 ---------------------- 🌼హస్త నక్షత్రం ఈరోజు రాత్రి 9 గం   ఉంది తదుపరి  చిత్త నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం  1-30 గం నుండి -3 గం వరకుఉంది🌚 🌑యమగండం ఉదయం  6 గం నుండి -7-30గం వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు మధ్యాహ్నం  11 గం నుండి -12 -గం వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 🌸17-4-2019- బుధవారం

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸17-4-2019-   బుధవారం ------------------------------------- 🌞వికారి బుధ 🌸చైత మాసము --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸త్రయెదశి ఈరోజు  రాత్రి  8-52 ని  ఉంది తదుపరి  చతుర్దశి 🌸 ---------------------- 🌼ఉత్తర నక్షత్రం ఈరోజు రాత్రి10-21   ఉంది తదుపరి  హస్త నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం  12 గం నుండి -1-30 గం వరకుఉంది🌚 🌑యమగండం ఉదయం  7-30 గం నుండి -9 గం వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు ఉదయం  9 గం నుండి -10 -గం వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 🌸16-4-2019- మంగళ వారము

శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸16-4-2019- మంగళ వారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం 🌸చైత మాసము --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸ద్వాదశి ఈరోజు  రాత్రి  11-7ని  ఉంది తదుపరి త్రయెదశి   ఉంది  🌸 ---------------------- 🌼పుబ్బ  నక్షత్రం ఈరోజు రాత్రి11-50   ఉంది తదుపరి  ఉత్తర నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం  3 గం నుండి -4-30 గం వరకుఉంది🌚 🌑యమగండం ఉదయం  9 గం నుండి -10-30 గం వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు మధ్యాహ్నం   12 గం నుండి -1 -గం వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 🌸15-4-2019- సోమ వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸15-4-2019- సోమ వారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం 🌸చైత మాసము --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸ఏకాదశి  రాత్రి  1-36 ని  ఉంది తదుపరి ద్వాదశి  ఈరోజు  పూర్తిగా ఉంది  🌸 ---------------------- 🌼మఖ  నక్షత్రం ఈరోజు   పూర్తిగా  ఉంది తదుపరి పబ్బ నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు ఉదయం  7-30 గం నుండి -9 గం వరకుఉంది🌚 🌑యమగండం ఉదయం  10-30  ని నుండి -12 గం వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు ఉదయం   6 గం నుండి -7 -గం వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 🌸14-4-2019- ఆది వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸14-4-2019- ఆది వారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం 🌸చైత మాసము --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸నవమి  ఉదయం 6-29 ని  ఉంది తదుపరి దశమి  ఈరోజు  పూర్తిగా ఉంది  🌸 ---------------------- 🌼ఆశ్లేషా  నక్షత్రం ఈరోజు   పూర్తిగా  ఉంది తదుపరి మఖ నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు సాయంత్రం  4-30 గం నుండి -6  గం వరకుఉంది🌚 🌑యమగండం మధ్యాహ్నం 12  ని నుండి -1 గం వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు మధ్యాహ్నం   11 గం నుండి -12 -గం వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 🌸13-4-2019- శనివారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸13-4-2019- శనివారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం 🌸చైత మాసము --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸అష్టమి ఈరోజు ఉదయం 8-42 ని   ఉంది తదుపరి  నవమి🌸 ---------------------- 🌼పునర్వసు నక్షత్రం ఈరోజు   ఉదయం 6-22 ని  ఉంది తదుపరి పుష్యమి నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు ఉదయ  9-గం నుండి -10-30 ని వరకుఉంది🌚 🌑యమగండం మధ్యాహ్నం 1-30 ని నుండి -3 గం వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు ఉదయం  10-30 ని నుండి -12 -గం వరకు ఉంది ఈరోజు శ్రీరామ నవమి ఉదయం  8-42 ని  పూజ చేసుకొనవలెను 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 🌸12-4-2019-శుక్ర వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸12-4-2019-శుక్ర వారము ------------------------------------- 🌞వికారి - 🌸చైత్ర మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వసంత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸సప్తమి ఈరోజు ఉదయం 10-43ని   ఉంది తదుపరి అష్టమి 🌸 ---------------------- 🌼ఆరుద్ర నక్షత్రం ఈరోజు   ఉదయం 7-37 ని  ఉంది తదుపరి పుర్వసు నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు ఉదయ  10-30-గం నుండి -12 గం వరకుఉంది🌚 🌑యమగండం మధ్యాహ్నం 3 గం నుండి -4-30 ని వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు ఉదయం  10 గం  నుండి -10-30 -ని ఉంది శ్రీరామ నవమి రేపే 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

శ్రీరామ నవమి పూజ - 2019

Image
శ్రీరామ నవమి పూజ

ఈసంవత్సరం -2019 గ్రహణాలు

ఉగాది పంచాంగ శ్రవణం గురించి వివరాలు కొరకు   playstore నుంచి APP  నీ update చేసుకోండి ఈసంవత్సరం -2019 గ్రహణాలు ----------------------------- 26-12-2019 -సూర్య గ్రహణం గురు వారము ఉదయం కేతుగ్రహస్త సూర్య గ్రహణము సంభవించును 26- తేది ఉదయం  8-గం -8. ని నుండి ఉదయం -11-16 ని ఉండును --------------------------------------- ఈగ్రహణము  ధనుస్సు రాశీ వారు ఈ గ్రహణము చూడరాదు ఈ రాశివారు మరసటి రోజు ఉదయం గ్రహణ శాంతి (రుద్రాభిషేకం చేయించుట మంచిది)

ఈసంవత్సరం -2019 గ్రహణాలు

ఉగాది పంచాంగ శ్రవణం గురించి వివరాలు కొరకు    playstore నుంచి APP  నీ update చేసుకోండి ఈసంవత్సరం -2019 గ్రహణాలు ----------------------------- 16-7-2019 -చంద్రగ్రహణం మంగళవారము రాత్రి కేతుగ్రహస్త చంద్రగ్రహణము సంభవించును 16- తేది రాత్రి  1--31. ని నుండి రాత్ర -2-58 ని ఉండును --------------------------------------- ఈగ్రహణము  ధనుస్సు రాశీ మకరరాశి వారు ఈ గ్రహణము చూడరాదు ఈ రాశులవారు మరసటి రోజు ఉదయం గ్రహణ శాంతి (రుద్రాభిషేకం చేయించుట మంచిది)

రాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻🌸114--2019-గురు వారము

ఉగాది పంచాంగ శ్రవణం గురించి వివరాలు కొరకు    playstore నుంచి APP  నీ update చేసుకోండి రాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸114--2019-గురు వారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం🌞 🌸చైత్ర మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸షష్టి ఈరోజు మధ్యాహ్నం 12-26ని   ఉంది తదుపరి సప్తమి 🌸 ---------------------- 🌼మృగశిర నక్షత్రం ఈరోజు   ఉదయం 8-34 ని  ఉంది తదుపరి ఆరుద్ర నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 1-30-గం నుండి -3 గం వరకుఉంది🌚 🌑యమగండం ఉదయం 6 గం నుండి -8-30 ని వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు మధ్యాహ్నం 12  గం  నుండి -1-గం ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం 🌸10-4--2019-బుధ వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸10-4--2019-బుధ వారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం🌞 🌸చైత్ర మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸 పంచమి ఈరోజు మధ్యాహ్నం 1-48ని   ఉంది తదుపరి ,షష్టి 🌸 ---------------------- 🌼రోహిణి నక్షత్రం ఈరోజు   ఉదయం 9- 9 ని  ఉంది తదుపరి  మృగశిర నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 -గం నుండి 1-30 ని వరకుఉంది🌚 🌑యమగండం ఉదయం 7-30 -గం నుండి -9-గం వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు ఉదయం  9 గం  నుండి -1o-గం ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 🌸9-4--2019-మంగళ వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸9-4--2019-మంగళ వారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం🌞 🌸చైత్ర మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸 చవితి ఈరోజు మధ్యాహ్నం 2-47 ని   ఉంది తదుపరి పంచమి 🌸 ---------------------- 🌼కృత్తిక నక్షత్రం ఈరోజు   ఉదయం 9- 18 ని  ఉంది తదుపరి  రోహొణి నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 -గం నుండి 4-30 ని వరకుఉంది🌚 🌑యమగండం ఉదయం 9 -గం నుండి -10-30 -ని వరకు ఉంది 🌸శుభ సమయం  ఈరోజు మధ్యాహ్నం 12 గం  నుండి -1-గం ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 8-4--2019-సోమవారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸8-4--2019-సోమవారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం🌞 🌸చైత్ర మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸 తదియ ఈరోజు మధ్యాహ్నం 3-16ని   ఉంది తదుపరి చవితి  🌸 ---------------------- 🌼భరణి నక్షత్రం ఈరోజు   ఉదయం 9-ని  ఉంది తదుపరి  కృత్తిక నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు ఉదయం 7-30-గం నుండి 9 గం వరకుఉంది🌚 🌑యమగండం ఉదయం 10-30 ని నుండి -12 -గం వరకు ఉంది 🌑 🌸శుభ సమయం  ఈరోజు ఉదయం 6-గం నుండి -7-గం ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 - 🌸7-4--2019- ఆది వారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸7-4--2019- ఆది వారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం🌞 🌸చైత్ర మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸 విదియ ఈరోజు మధ్యాహ్నం 3-16ని   ఉంది తదుపరి తదియ  🌸 ---------------------- 🌼అశ్వినినక్షత్రం ఈరోజు   ఉదయం 8-12 ని  ఉంది తదుపరి  భరణి నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు సాయంయ్రం 4-30-గం నుండి 6 గం వరకుఉంది🌚 🌑యమగండం  మధ్యాహ్నం 10-30 ని నుండి -12 -గం వరకు ఉంది 🌑 🌸శుభ సమయం  ఈరోజు ఉదయం 7-గం నుండి -9-గం ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌸6-4--2019- శనివారము 🌞వికారి నామసంవత్సరం🌞

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 శ్రీ వికారి నామసంవత్సర శుభాకాంక్షలతో  మీకు మీకుటుంభ సభ్యులందరికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అనుగ్రహము కలగాలని అష్ట ఐశ్వర్యము లక్షీ కటాక్షము కలగాలని వికారినామ సంవత్సరం అంతయి మీరు ఆయి రారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మీకు సకలదోషాలు తొలిగి ఆనందంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను   శతమానం భవతి   ---------------------------------------  🌸6-4--2019- శనివారము ------------------------------------- 🌞వికారి నామసంవత్సరం🌞 🌸చైత్ర మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞వంసత ఋతవు🌞 -------------------------------- 🌻శుక్ల పక్షం🌻 -------------------------- 🌸 పాడ్యమి  ఈరోజు మధ్యాహ్నం 2-41ని   ఉంది తదుపరి విదియ  🌸 ---------------------- 🌼రేవతి  నక్షత్రం ఈరోజు   ఉదయం 6-58 ని  ఉంది తదుపరి  అశ్వని నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు  ఉదయం  9 -గం నుండి 10-30 ని  వరకుఉంది🌚 🌑యమగండం  మధ్యాహ్నం 1-30 ని నుండి -3  -గం వరకు ఉంది ...

ఉగాది (యుగాది) ఆచరణ విధానం:

ఉగాది (యుగాది) ఆచరణ విధానం: ఉగాది (యుగాది) ఆచరణ విధానం: ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. (1) తైలాభ్యంగనం తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది. (2) నూతన సంవత్సర స్తోత్రం అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మ...

🌸5-4--2019- శుక్రవారము 🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸5-4--2019- శుక్రవారము ------------------------------------- 🌞విళంబినామసంవత్సరం🌞 🌸ఫాల్గుణ మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞శశిర ఋతవు🌞 -------------------------------- 🌻కృష్ణపక్షం🌻 -------------------------- 🌸 అమావాస్య  ఈరోజు మధ్యాహ్నం 1 -42ని   ఉంది తదుపరి  ,పాడ్యమి 🌸 ---------------------- 🌼రేవతి  నక్షత్రం ఈరోజు   పూర్తగా  ఉంది తదుపరి  అశ్వని నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు  ఉదయం  10-30-గం నుండి 12 గం వరకుఉంది🌚 🌑యమగండం  మధ్యాహ్నం 3  గం  నుండి -4-30  ని వరకు ఉంది 🌑 🌸శుభ సమయం  ఈరోజు (లేదు) 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం 🌸4-4--2019- గురువారము

🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸4-4--2019- గురువారము ------------------------------------- 🌞విళంబినామసంవత్సరం🌞 🌸ఫాల్గుణ మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞శశిర ఋతవు🌞 -------------------------------- 🌻కృష్ణపక్షం🌻 -------------------------- 🌸 చతుర్దశి  ఈరోజు మధ్యాహ్నం 12 -14 ని   ఉంది తదుపరి  ,అమావాస్య🌸 ---------------------- 🌼ఉత్తరాభాద్ర   నక్షత్రం ఈరోజు   పూర్తిగా  ఉంది తదుపరి  రేవతి నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు  మధ్యాహ్నం  1-30-గం నుండి 3 గం వరకుఉంది🌚 🌑యమగండం  ఉదయం 6-  గం  నుండి -7-30  ని వరకు ఉంది 🌑 🌸శుభ సమయం  ఈరోజు   ఉదయం   11 గం నుండి 12 గం వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻 -- 🌸3-4--2019- బుధ వారము

Today horoscope details 🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸3-4--2019- బుధ వారము ------------------------------------- 🌞విళంబినామసంవత్సరం🌞 🌸ఫాల్గుణ మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞శశిర ఋతవు🌞 -------------------------------- 🌻కృష్ణపక్షం🌻 -------------------------- 🌸 త్రయెదశి ఈరోజు ఉదయం  10-25 ని   ఉంది తదుపరి  చతుర్దశి 🌸 ---------------------- 🌼పూర్వాభాద్ర   నక్షత్రం ఈరోజు రాత్రి  పూర్తిగా  ఉంది తదుపరి  ఉత్తరాభాద్ర నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు  మధ్యాహ్నం  12-గం నుండి 1-30 గం వరకుఉంది🌚 🌑యమగండం  ఉదయం 7-30-  గం  నుండి -9 గం వరకు ఉంది 🌑 🌸శుభ సమయం  ఈరోజు   ఉదయం   9-30 గం నుండి 10 గం వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸

శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం 🌸2-4--2019- మంగళ వారము

Today horoscopes good timings Vasthu panditit sri goapla krishna sharma garu 🌻శ్రీరాజరాజేశ్వరిజోతిష్యాలయం🌻   ---------------------------------------  🌸2-4--2019- మంగళ వారము ------------------------------------- 🌞విళంబినామసంవత్సరం🌞 🌸ఫాల్గుణ మాసము🌸 --------------------------------+ 🌻ఉత్తరాయణం🌻 ------------------------------ 🌞శశిర ఋతవు🌞 -------------------------------- 🌻కృష్ణపక్షం🌻 -------------------------- 🌸 ద్వాదశి ఈరోజు ఉదయం  8-23 ని   ఉంది తదుపరి  త్రయెదశి 🌸 ---------------------- 🌼శతభిషా   నక్షత్రం ఈరోజు రాత్రి  12-34  ని- వరకు ఉంది తదుపరి  పూర్వాభాద్ర నక్షత్రం 🌼 🌚రాహుకాలం ఈరోజు  మధ్యాహ్నం  3--గం నుండి 4-30 గం వరకుఉంది🌚 🌑యమగండం  ఉదయం 9-  గం  నుండి -10-30 గం వరకు ఉంది 🌑 🌸శుభ సమయం  ఈరోజు   మధ్యాహ్నం   12 గం నుండి 1 గం వరకు ఉంది 🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻పిడతలగోపాలకృష్ణ శర్మ (గోపి స్వామి)🌸🌸🌸🌸